Monday, December 1, 2008

హరివరాసనం

This is one of the most melodious renditions I have heard. The eternal voice of K.J.Yesudas makes this great song all the more divine.

Listen to it on Youtube:
http://www.youtube.com/watch?v=rcQCkkVKC5w

Lyrics:
హరివరాసనం విశ్వమొహనం
హరిదధిశ్వరం ఆరాధ్యపాదుకం
ఆరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

శరణకీర్తనం భక్తమానసం
భరణలొలుపం నర్తనాలసం
ఆరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణథకల్పకం శుప్రభాంజితం
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

తురగవహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

భవభయాపహం భావుకావహం
భువనమొహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

కళమృదుస్మితం సుందరాననం
కళభకొమలం గాత్రమొహనం
కళభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనం
శ్రుతిమనొహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప
శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

శరణం ఆయ్యప్ప స్వామి శరణం ఆయ్యప్ప

Tuesday, October 21, 2008

పురందర్ ట్రెక్

మహారాష్ట్ర లోని శివాజీ మహారాజు కోటల్లో పురందర్ ఒక ముఖ్యమై కోట. పురందర్-వజ్రగఢ్ రెండు ఒకదానికొకటి ఆనుకొని ఉన్న కోటలు. శివాజీ హిందూ సామ్రాజ్య కోటల్లో పురందర్ ఇంద్రుడైతే, వజ్రగఢ్ ఇంద్రుని వజ్రాయధం వంటిది. రెండు కోటలు మొఘలు-మరాఠ యుద్దాలలో పలు మార్లు చేతులు మారాయి. ప్రస్తుతం కోటలన్నీ శిధిలమైనా రెండు కొండలు పచ్చని ప్రకుతితొనూ, "trekking, rock climbing, rappelling" వంటి వాటికి అనువుగా ఉండటం వలన పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పైగా పూణే, ముంబై నగరాలకు దగ్గరగా ఉండటం వలన వారాంతాలలో వెళ్లి వచ్చేందుకు అనువుగా ఉంటాయి.

క్రిందటిసారి అక్కడ ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.