Tuesday, October 21, 2008

పురందర్ ట్రెక్

మహారాష్ట్ర లోని శివాజీ మహారాజు కోటల్లో పురందర్ ఒక ముఖ్యమై కోట. పురందర్-వజ్రగఢ్ రెండు ఒకదానికొకటి ఆనుకొని ఉన్న కోటలు. శివాజీ హిందూ సామ్రాజ్య కోటల్లో పురందర్ ఇంద్రుడైతే, వజ్రగఢ్ ఇంద్రుని వజ్రాయధం వంటిది. రెండు కోటలు మొఘలు-మరాఠ యుద్దాలలో పలు మార్లు చేతులు మారాయి. ప్రస్తుతం కోటలన్నీ శిధిలమైనా రెండు కొండలు పచ్చని ప్రకుతితొనూ, "trekking, rock climbing, rappelling" వంటి వాటికి అనువుగా ఉండటం వలన పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పైగా పూణే, ముంబై నగరాలకు దగ్గరగా ఉండటం వలన వారాంతాలలో వెళ్లి వచ్చేందుకు అనువుగా ఉంటాయి.

క్రిందటిసారి అక్కడ ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.