Thursday, February 3, 2011

వాతాపి గణపతిం భజే

వాతాపి గణపతిం భజే
వాతాపి గణపతిం భజే
వాతాపి గణపతిం భజే
వాతాపి గణపతిం భజే
వారణాస్యం వర ప్రదం శ్రీ
వారణాస్యం వర ప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే

పురాకుంభ సంభవ ముని వర ప్రపూజితం త్రిభువన మధ్య గతం
మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధారా క్షేత్రస్థితం
పరాదిచాత్వ రివాగాత్మకంప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్ర ఖండం నిజవామ కర విద్రుతేక్షు దండం
కారంభుజ పార బీజా పూరం, కలుష విదూరం భూత పారం
అనాది గురు గుహ తోషిత బింబం హంస ధ్వని భూషిత హేరంభం

వాతాపి గణపతిం భజే
వారణాస్యం వర ప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే

No comments:

Post a Comment