Thursday, February 17, 2011

సరస్వతి నమస్తుభ్యం

సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా!

1 comment:

  1. ఇప్పుడే మీ బ్లాగు దర్శనం కలిగింది! మీరు చేసే కృషి ప్రశంసనీయం. అయితే చిన్న సలహా ఏమిటంటే ఈ శ్లోకాలతో పాటు వాటి అర్థాలను కూడా పెడితే మహా బాగుంటుంది అని నా ఉద్దేశ్యం.

    ReplyDelete